16 ఏళ్లుగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని... తెదేపా నేత రావి వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఏడాదికాలంగా రాష్ట్రమంత్రిగా ఉన్నా.. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. మంత్రి కొడాలి నాని, వైకాపా ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని రావి వెంకటేశ్వర రావు హెచ్చరించారు.
ఇదీ చూడండి