మాజీ ఎంపీ మాగంటి బాబును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ అస్వస్థతతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, లోకేశ్ రాంజీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి
రాంజీ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష - Ranji is the eldest son of former MP Maganti Babu
మాజీ ఎంపీ మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ అస్వస్థతతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాగంటి బాబును ఫోన్ ద్వారా పరామర్శించారు.
![రాంజీ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష రాంజీ త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10871249-333-10871249-1614865448539.jpg?imwidth=3840)
రాంజీ త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష