విజయవాడ నగర కమీషనర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శివారులోని రాధానగర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా చేపట్టినట్లు తెలిపారు.
మొక్కలు నాటటమే కాకుండా వాటి ఆలనాపాలన తామే చూసుకుంటామని ఎడిసిపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లు కనక రాజు, వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'గోవును మాతగా పూజిద్దాం... గోవును రక్షిద్దాం'