ETV Bharat / state

సివిల్స్ విద్యార్థులకు 'తక్షశిల' ఉపకార వేతనం

సివిల్స్‌ సాధనే లక్ష్యంగా విద్యాభ్యాసం సాగించాలనుకుంటున్న వారి కోసం తక్షశిల ఐఏఎస్‌ అకాడమీ నేతృత్వంలో.. కోటి రూపాయలకు మించి ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్ బి.ఎస్‌.ఎస్‌.దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఈనెల 22న ప్రవేశ పరీక్ష జరిపి విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.

సివిల్స్ విద్యార్థులకు 'తక్షశిల' ఉపకార వేతనం
author img

By

Published : May 12, 2019, 3:11 PM IST

సివిల్స్‌ సాధనే లక్ష్యంగా విద్యాభ్యాసం సాగించాలనుకుంటున్న వారి కోసం తక్షశిల ఐఏఎస్‌ అకాడమీ నేతృత్వంలో.. కోటి రూపాయలకు మించి ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్ బి.ఎస్‌.ఎస్‌.దుర్గాప్రసాద్‌, అకడమిక్‌ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌.నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలోని అకాడమీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ సంస్థ ప్రారంభించిన నాలుగేళ్లలో 7 ర్యాంకులు సాధించామనీ.. సామాజిక సేవా దృక్పథంతో ఉపకార వేతనాల ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈనెల 22న విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌ కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరగనుందనీ.. పదోతరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినవారు దీనికి అర్హులని వివరించారు. ఈ నెల 19లోపు తమ పేర్లను తక్షశిల IAS.com వైబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలనీ.. రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి..

సివిల్స్ విద్యార్థులకు 'తక్షశిల' ఉపకార వేతనం

అమ్మపై ప్రేమ ఒక్క రోజుకే పరిమితమా...!

Intro:1234

Body:9996

Conclusion:ఎండల తీవ్రత కు వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. నీటి కోసం గ్రామాల బాట పడుతున్నాయి. కడప జిల్లాలోని లంకమల్ల, పెనుశిల అభయారణ్యంలోని వన్యప్రాణులు అధిక వేడి మీతో విలవిల్లాడుతున్నాయి .తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి ఈ క్రమంలో.కొన్ని వేట కాళ్ల బారినపడి అసువులు బా స్తుండగా మరికొన్ని వీధి కుక్కల దాడిలో గాయపడి ప్రాణాలు వదులుతున్నాయి . ఇటీవల ఓ దుప్పి నంది పల్లె వద్ద కుక్కల దాడిలో గాయపడగా అటవీశాఖ అధికారులు పశు వైద్య శాలకు తరలించి వైద్యం అందించి అడవిలో వదిలారు. అట్లూరు మండలం చిట్టెం వారి పల్లెకు కొండ గొర్రె తాగునీటి కోసం వచ్చింది .వీధి కుక్కల తరుముకొన గా గ్రామస్తులు రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించడం జరిగింది. ఇలాంటి పరిస్థితిని వన్యప్రాణులు ఎదుర్కొంటూ మనుగడ సాగించడానికి బాధలు పడుతున్నాయి

లంకమల్ల పెనుశిల అభయారణ్యంలో ప్రపంచంలో అరుదైన జంతుజాలాలు కాకుండా అనేక వృక్షజాతులు ఉన్నాయి. ఎర్రచందనం తో పాటు వన్యప్రాణు లలో అరుదైన జంతువుగా రికార్డుకెక్కిన హానీ బడ్జె రూ ,పెద్దపులి ,చిరుత పులులు దుప్పులు లాంటి వన్యప్రాణులు ఉన్నాయి .ఇటీవల అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలలో ఈ జంతువులు చిత్రాలు నిక్షిప్తమయ్యాయి. అటవీశాఖ వన్యప్రాణుల సంరక్షణకు తాజాగా చిన్నపాటి నీటి గుంట లను నిర్మించారు. అందులో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. వేసవిలో వన్యప్రాణులు దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ఆ శాఖ అధికారి సుభాష్ తెలిపారు.

బైట్స్

సుభాష్, బద్వేలు అటవీశాఖ ప్రాంతీయ క్షేత్ర అధికారి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.