తాత్కాలిక హైకోర్టును ప్రారంభించటానికి విజయవాడకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎన్వీ రమణ, సుబాష్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. దర్శన అనంతరం నోవాటెల్ హోటల్‌కు న్యాయమూర్తులు చేరుకున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో సీజేఐ - nv ramana
బెజవాడ కనకదుర్గను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి విచ్చేసి పూజలు చేశారు.
రంజన్ గొగొయ్
తాత్కాలిక హైకోర్టును ప్రారంభించటానికి విజయవాడకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎన్వీ రమణ, సుబాష్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. దర్శన అనంతరం నోవాటెల్ హోటల్‌కు న్యాయమూర్తులు చేరుకున్నారు.
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో న్యాయమ్యూర్తులు
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో న్యాయమ్యూర్తులు
Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో సర్వే నంబర్ 47 లో 132 /33 కె.వి విద్యుత్తు కేంద్రం నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. వారికి వైకాపా రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన నివాసాలకు దగ్గరలో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలిపారు. మండలంలోని జి కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో దీన్ని నిర్మించే వరకు ఉద్యమిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ద్వారకాతిరుమలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వైకాపా గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు మండల అధ్యక్షుడు ప్రతాప నే వాసు ఉన్నారు.
Body:రాబోయే రోజుల్లో గోశాలను అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తామని మార్గాన్ని భరత్ తెలిపారు
Conclusion:సంఘీభావం తెలిపిన వైకాపా నాయకులు
Body:రాబోయే రోజుల్లో గోశాలను అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తామని మార్గాన్ని భరత్ తెలిపారు
Conclusion:సంఘీభావం తెలిపిన వైకాపా నాయకులు
Last Updated : Feb 2, 2019, 10:48 PM IST