ETV Bharat / state

ఎంబీఏ విద్యార్థి బలవన్మరణం - drinking insecticide

పురుగుల మందు సేవించి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో చోటుచేసుకుంది. మృతుడు ఖమ్మం జిల్లా వాసి అయిన నాగవెంకటతేజగా గుర్తించారు. అతను స్థానికంగా ఓ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.

విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Aug 1, 2019, 3:32 PM IST

విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పురుగుల మందు సేవించి ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సత్యనారాయణపురానికి చెందిన కొల్లి నాగవెంకట తేజగా గుర్తించారు. కాగా మృతుడు స్థానిక కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పురుగుల మందు సేవించి ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సత్యనారాయణపురానికి చెందిన కొల్లి నాగవెంకట తేజగా గుర్తించారు. కాగా మృతుడు స్థానిక కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి

గుప్త నిధులకోసం గుడిలో తవ్వారు..దొరికిపోయారు..!

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఆ అబ్బాయి చేతులు అద్భుత ప్రతిభ కనభరిస్తుంది. పేపర్ పై చెయ్యి పడితే చాలు అద్భుతం అవిష్కృతం అవుతుంది.

చిన్న చిన్న బోమ్మలు గీయడం మొదలు కష్టమైన బొమ్మలను సైతం అద్భుతంగా గీయడం నేర్చుకొని ఔరా అనిపిస్తున్నాడు. పేపర్ పైన మాత్రమే కాదు కాటన్ బట్టలపై కూడా అద్భుత చిత్రాలు గియ్యగలడు ఈ అబ్బాయి. దేవుళ్ళు, ప్రకృతి బొమ్మలను అవలీలగా గీయడం ఈ అబ్బాయి ప్రత్యేకత. ఎన్నో అద్భుత చిత్రాలు గీసి ఎంతో మంది మన్నలను పొందాడు.

ఉరవకొండ పట్టణానికి చెందిన సురేంద్ర ప్రకాష్ చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. దేవుళ్ళ బొమ్మలు ప్రకృతి రామనియతను తన అద్భుత కళతో మరింత అందంగా చూపుతూ అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు.

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నేర్పిస్తున్నాడు పట్టణానికి చెందిన యువకుడు సురేంద్ర. చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం అంటే ఇష్టం. ఇందుకోసం ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. సొంతంగా సాధన చేశాడు నేడు అలవోకగా అందమైన బొమ్మలను గీస్తూ శభాష్ అనిపించుకొంటున్నాడు.

ఉరవకొండలోని హమాలి కాలనీకి చెందిన సురేంద్ర ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసి అనంతపురంలో బీటెక్ చేస్తున్నాడు. తల్లి సావిత్రమ్మ ఆర్టిసి డిపో వద్ద చిన్న హోటల్ నడుపుతూ కొడుకును చదివిస్తుంది. మొదట చిన్న చిన్న చిత్రాలు గీస్తూ ముందుకు సాగాడు. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి ఇందులో పట్టు సాధించాడు. నేడు అద్భుత కళాకారుడిగా ఎదిగాడు ఈ అమ్మాయి. ఇప్పటివరకు వివిధ రకాల చిత్రాలను గీశాడు. వాటిలో దేవుళ్ళు ప్రకృతి అందాలు సైన్స్ సంబంధిత చిత్రాలను ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తుల చిత్రాన్ని కూడా ఇట్టి గీయగల ప్రావీణ్యం సంపాదించాడు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలతో మంచి మార్గంలో పయనించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

ఎంతటి చిత్రాన్ని అయిన ఎంతో అందంగా గీయడం అ అబ్బాయి ప్రత్యేకత. ఇంటిలో ఎక్కడ చూసినా ఆ అబ్బాయి గీసిన బొమ్మలే కనిపిస్తాయి. చిన్న చిన్న బొమ్మలను గీయడం మొదలు పెద్ద పెద్ద బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు ఆ అబ్బాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన పోటీలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాడు. ఓ వైపు చదువులో ప్రతిభ చూపుతూ మరోవైపు తనకిష్టమైన చిత్రలేఖనంలో నైపుణ్యం సాధిస్తున్నారు. ప్రస్తుతం ఈ అబ్బాయి ఎన్నో పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ కనభరించాడు ఆ అబ్బాయి. తల్లిదండ్రులు స్నేహితులు ప్రోత్సాహంతో నేను బొమ్మలు గియడంలో రాణించగలుగుతున్న అని ఆ అబ్బాయి తెలిపాడు.

ఉపాధ్యాయులు దాతలు ప్రోత్సహిస్తే తన ఊరికి జిల్లాకి మంచి పేరు తెస్తానని ఆ అబ్బాయి అంటున్నాడు.


Body:బైట్ 1: సురేంద్ర ప్రకాశ్.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 31-07-2019
sluge : ap_atp_71_31_student_talented_artist_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.