పట్టిసీమ కాలువలో పడి యువతి గల్లంతు - STUDENT MISSING
పట్టిసీమ కాలువలో పడి యువతి గల్లంతైంది. కృష్ణాజిల్లా మైలవరంలో ఈ విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలో పి. చంద్రిక అనే విద్యార్థిని గల్లంతైంది.
student_gallanthu
Intro:ATP:- ప్రతి ఒక్కరూ ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి వీర పాండ్యన్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో స్వీప్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన కూడలిలో ఓటు హక్కు అవగాహనపై భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి వీరపాండియన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ... నోటు వద్దు ముద్దు, ఓటుకు నోటు మనకే చేటు అనే నినాదాలతో విద్యార్థులు ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు.
Body:ఈ సందర్భంగా వీరపాండియన్ మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు తో సరైన నాయకున్ని ఎన్నుకోవాలి అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని నిజాయితీ చాటుకోవాలి అన్నారు. జిల్లాలోని ప్రతి కేంద్రంలో అన్ని సౌకర్యాలతో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామని వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
బైట్.... వీర పాండ్యన్, జిల్లా ఎన్నికల అధికారి అనంతపురం
Conclusion:ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.

Last Updated : Apr 4, 2019, 3:12 PM IST