ETV Bharat / state

దిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు - andaman express

కేంద్రం ఆదేశాలతో జమ్ము-కశ్మీర్​లో నిట్​ విద్యాసంస్థకు సెలవులు ప్రకటించారు. అక్కడ చదువుకునే తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి పయనమవుతున్నారు.

తెలుగు విద్యార్థులు
author img

By

Published : Aug 4, 2019, 2:14 PM IST

దిల్లీకి చేరుకున్న 31 మంది శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులు

శ్రీనగర్​ నిట్​లో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దిల్లీ రైల్వేస్టేషన్​కు చేరుకున్నారు. జమ్ము నుంచి అండమాన్​ ఎక్స్​ప్రెస్​లో సుమారు 31 మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చారు. ఏపీభవన్​ అధికారులు విద్యార్థులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో వీరంతా జమ్ము నుంచి బయల్దేరారు. ఇదే రైలులో విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. ఆదివారం ఉదయం మరో 90 విద్యార్థులు జమ్ము నుంచి స్వస్థలాలకు పయనమయ్యారు.

ఇదీ చదవండి.

'ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

Intro:Ap_Nlr_01_18_Counting_Training_Kiran_Av_C1

పటిష్ట ఏర్పాట్లు మధ్య నెల్లూరులో మాక్ కౌంటింగ్ జరిగింది. నగరంలోని వి.ఆర్.సి. కళాశాలలో జరిగిన ఈ కౌంటింగ్ ను జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. శిక్షణలో భాగంగా నిర్వహించిన ఈ మాక్ కౌంటింగ్ లో ఎన్నికల సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ నెల 23న జరిగిన కౌంటింగ్ తరహాలోనే, నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.