కృష్ణా జిల్లా కేసరపల్లి భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా కమలానందభారతీ స్వామి నియమితులయ్యారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వామి కమలానందభారతీకి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానందభారతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘ నేతలు, భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
EMPLOYEES UNION: ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా..? ఈ నెలాఖరే డెడ్ లైన్