ETV Bharat / state

'కాపీయింగ్​కు పాల్పడిన వారిపై చర్యల కోసం ప్రత్యేక కమిటీ' - ntr health university latest news

వైద్య పరీక్షల్లో కాపీయింగ్​కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేశామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

special-committee-for-investigation-of-copying-in-ntr-health-university-exams
న్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
author img

By

Published : Oct 21, 2020, 7:26 PM IST

వైద్య విద్య పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడ్డ వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ వేశామని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. మూడు వైద్య కళాశాలలకు సంబంధించిన ఏడుగురు విద్యార్ధులు... కాపీయింగ్ కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కమిటీతో విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నామన్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 3,746 కరోనా కేసులు, 27 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.