మంత్రి పేర్ని నానిపై దాడి యత్నం కలకలం సృష్టించింది. మంత్రిపై భవన నిర్మాణ కార్మికుడు బడుగు నాగేశ్వరరావు దాడికి ప్రయత్నించాడు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. పనులు కల్పించాలని నిందితుడు మంత్రిని కోరేందుకు వచ్చినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. ఎందుకు దాడి చేశాడనే విషయమై స్పష్టత ఇంకా రాలేదని ఎస్పీ చెప్పారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: