ETV Bharat / state

సూర్య గ్రహణం వేళ ఏం చేయాలి? ఏం చేయకూడదు? - సూర్యాగ్రహణం వార్తలు

సాధారణంగా గ్రహణం అనగానే చూడకూడదు అని వింటుంటాం. కానీ ఈ సారి సూర్యగ్రహణం చూడమని యోగంలో వచ్చింది. ఇలా రావడం వల్ల గ్రహణం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు తదితర అంశాలపై ప్రముఖ జ్యోతిష్య పండితులు తేజస్వి శర్మతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

సూర్య గ్రహణం వేళ ఏం చేయాలి? ఏం చేయకూడదు.?

author img

By

Published : Jun 20, 2020, 9:43 AM IST

Updated : Jun 20, 2020, 11:00 AM IST

  • సూర్యగ్రహణం ఈసారి చూడాలని యోగంలో వచ్చింది. దీని విశిష్టత ఏమిటి?

చంద్ర గ్రహణం కన్నా సూర్య గ్రహణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. సూర్య గ్రహణం ఆదివారం ఏర్పడినా.. లేదా చంద్ర గ్రహణం సోమవారం ఏర్పడినా చూడాలని యోగంలో వచ్చిందని ధర్మ శాస్త్రం చెబుతోంది.

  • ఈ సూర్య గ్రహణం ఏఏ రాశులపై ఎటువంటి ప్రభావం చూపుతోంది?

ఈ గ్రహణం వల్ల మేష రాశి, సింహ రాశి, కన్య రాశి, మకర రాశి ఈ నాలుగు రాశుల వారికి మంచి జరుగుతుంది. వృషభ రాశి, తుల రాశి, ధనస్సు రాశి, కుంభ రాశి ఈ నాలుగు రాశుల వారికి మధ్యమ ఫలితం ఉంటుంది. మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి ఈ నాలుగు రాశుల వారికి ఇబ్బంది ఉంటుంది.

  • గ్రహణం రాజకీయ, ఆర్థిక రంగాలపై ఎటువంటి ప్రభావం చూపెడుతుంది?

సూర్య గ్రహణం వల్ల రాజకీయ, ఆర్థిక రంగాలపై ఎటువంటి ప్రభావం చూపించదు.

  • సూర్య గ్రహణ ప్రభావం దేశంపై ఎలా ఉంటుంది?

ఈ సూర్య గ్రహణం వల్ల భారత దేశానికి ఎలాంటి హాని సంభవించదు.

  • అంతర్జాతీయ సంబంధాలపై గ్రహణ ప్రభావం ఉంటుందా?

ప్రస్తుతం ఇబ్బందికర గ్రహస్థితి ఉంది. చాలా మంది మానసికంగా బాధపడుతుంటారు.

  • సూర్య గ్రహణం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

గ్రహణం వచ్చే మందు, గ్రహణం తర్వాత స్నానం చేయాలి.

  • గ్రహణంతో కరోనా తగ్గుతుందా?

గ్రహణానికి, కరోనా సంబంధం లేదు.

-

ఇదీ చూడండి:

పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!

Last Updated : Jun 20, 2020, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.