కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో పాటిబండ్ల శ్రీనివాస్‌ని పాము కాటేసింది. తన పొలంలో పని చేసుకుంటుండగా అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
కొడవటికల్లులో రైతుకు పాముకాటు - చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామం
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో రైతును పాము కాటేసింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
snake byeted by a former at kodavatikallu in krishna district
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో పాటిబండ్ల శ్రీనివాస్‌ని పాము కాటేసింది. తన పొలంలో పని చేసుకుంటుండగా అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
Intro:AP_ONG_12_05_SPANDANA_BADRATHA_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
అర్జీదారుల వరుస ఆత్మహత్యా యత్నాలతో ప్రకాశం జిల్లా ఒంగోలులో స్పందన కార్యక్రమానికి భద్రత కట్టుదిట్టం చేశారు.స్పందన కార్యక్రమం లో అధికారులకు అర్జీ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనికీచేశారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దనే పోలీసులు అర్జీదారులు వెంట తెచ్చుకున్న బ్యాగులను తెరిపించి మరీ వెతికారు. చివరికి మంచి నీటి డబ్బాలలోని నీటిని సైతం వాసన చూసి ఇబ్బంది లేదు అనుకుంటేనే లోనికి పంపారు. స్పందన కార్యక్రమానికి వచ్చి వేటపాలెం కి చెందిన మాజీ ఎంపీటీసీ, సింగరాయకొండకు చెందిన వృద్ధుడు పెట్రోలుకు పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటనలు వరుసగా జరగడం తో కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.... విసువల్స్
Body:ఒంగోలు
Conclusion:9100075319
Body:ఒంగోలు
Conclusion:9100075319