ETV Bharat / state

అస్తిపంజరం లభ్యం...ఎవరిది అది? - కృష్ణాజిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లి

కృష్ణాజిల్లా కొణతాలలో సుబాబుల్ పంట మధ్యలో అస్తిపంజరం లభ్యమవటంపై... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అస్తిపంజరం లభ్యం...ఎవరిది అది?
author img

By

Published : Sep 7, 2019, 6:58 PM IST

అస్తిపంజరం లభ్యం...ఎవరిది అది?

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలో అస్తిపంజరం బయటపడింది. అక్కడి సుబాబుల్ పంట మధ్యలో వెలుగుచూసిన ఈ ఘటనపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 లేదా 3 నెలల క్రితం నుంచి శవం చెట్టుకు వేలాడుతున్నట్టుగా గ్రామస్థులు చెబుతున్నారు.

అస్తిపంజరం లభ్యం...ఎవరిది అది?

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలో అస్తిపంజరం బయటపడింది. అక్కడి సుబాబుల్ పంట మధ్యలో వెలుగుచూసిన ఈ ఘటనపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 లేదా 3 నెలల క్రితం నుంచి శవం చెట్టుకు వేలాడుతున్నట్టుగా గ్రామస్థులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

మహిళపై కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి దాడి..పరిస్థితి విషమం

Intro:Ap_Vsp_62_07_Online_Cab_Drivers_Agitation_Av_C8_AP10150


Body:ఎన్నికల సమయంలో జిల్లా అధికారులు తమకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల సంఘం విశాఖలో ఆందోళన చేపట్టింది ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ కార్లను అద్దెకు తీసుకున్న జిల్లా అధికారులు ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తమ కార్లకు చెల్లించాల్సిన అద్దె చెల్లించకపోవడం శోచనీయమని ఆన్లైన్ క్యాబ్ డ్రైవర్లు ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ గారికి స్పందనలో పలుమార్లు తమ సమస్యలు తెలియజేసినా ఎటువంటి భరోసా ఇవ్వకపోవడం సమంజసం కాదని వాపోయారు అలాగే రెండు దఫాలుగా అమరావతి వెళ్లి ఫైనాన్స్ సెక్రటరీ ని కలిసి తమ గోడు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని అన్నారు డబ్బులు లేవనే సాకుతో తమకు బకాయిలు చెల్లించకపోవడంతో సరైన పద్ధతి కాదని తెలిపారు అధికారుల తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది గత ఐదు నెలల నుండి ఫైనాన్సు కట్టలేక కొన్ని కార్లను ఫైనాన్షియల్ తీసుకెళ్ళి పోతున్నారని వాపోయారు జిల్లా అధికారులు వెంటనే స్పందించి తనకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ( ఓవర్).


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.