ETV Bharat / state

కార్తికేయునికి వెండి మయూరం బహుకరణ - donation

కృష్ణాజిల్లా మోపిదేవిలో వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి.

వెండి మయూర వాహనం
author img

By

Published : Jul 26, 2019, 5:14 PM IST

కార్తికేయునికి వెండి మయూరం బహుకరణ

కృష్ణా జిల్లా మోపిదేవిలో మూడో రోజు పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాల్లో భాగంగా నేడు ఆషాడ కృత్తిక మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారికి మోపిదేవి వాస్తవ్యులు కంతేటి శ్యామ్, కంతేటి రాజేష్ 25 కేజీల వెండితో మయూర వాహనాన్ని తయారు చేయించి ఆలయ సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారి లీలా కుమార్​కు అందజేశారు.

ఇది కూడా చదవండి.

శాకంబరీగా కొలువుతీరిన కనకదుర్గమ్మ..

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం వేకువ జాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీటమునిగాయి. ఆచంట మండలంలో పాడేరు ,నక్కల డ్రెయిన్లు పొంగిపొర్లడంతో సమీపpanta polalu ముంపు బారిన పడ్డాయి. ఇటీవలే నాట్లు వేసిన వరి పొలాల్లో సైతం మూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు .పంట మురుగు drains lo గుర్రపు డెక్క పేరుకుపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Body:arun

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.