ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకై ఎస్​ఎఫ్​ఐ ధర్నా - students

కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కోసం ఎస్​ఎఫ్​ఐ ధర్నా
author img

By

Published : Aug 3, 2019, 1:10 PM IST

ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కోసం ఎస్​ఎఫ్​ఐ ధర్నా

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కృష్ణాజిల్లా నందిగామలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని... చెట్ల కిందే విద్యను అభ్యసించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అదనపు తరగతి గదులను నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

Intro:సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల ధర్నా

Body:ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉదయగిరి ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ సమస్త నష్టాల బాటలోకి అవుతుందన్నారు. సమస్యలు అద్దె బస్సుల ప్రవేశాన్ని నివారించి నూతన బస్సుల కొనుగోలుకు నిధులు కేటాయించాలన్నారు. సమస్యలు ఖాళీగా ఉన్న ఉద్యోగాల పోస్టులను వెంటనే భర్తీ చేసి పనిచేస్తున్న కార్మికుల పై పని భారాన్ని తగ్గించాలన్నారు. అలాగే యాజమాన్యం నూతనంగా అమలులోకి తెచ్చిన డిజిటల్ చార్జీల విధానాన్ని విరమించుకోవాలన్నారు. అదేవిధంగా కార్మికులకు రావలసిన 40 శాతం అరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. సంస్థ పరిరక్షణకు యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 22 తర్వాత ఎప్పుడైనా సంఘ బయట పడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో జోనల్ చైర్మన్ రమణయ్య, డిపో ఛైర్మన్ వెంకటేశ్వర్లు, డిపో అధ్యక్ష కార్యదర్శులు శీనా రెడ్డి మౌలాలి పాల్గొన్నారు.

Conclusion:ఆర్టీసీ కార్మికుల ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.