కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ఊరికి ఎవరూ రావద్దని... గ్రామం నుంచి తాము బయటికి వెళ్లమంటూ... స్వచ్ఛందంగా ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. గ్రామాలకు ఎవరూ రాకుండా తాటి చెట్లు, ముళ్ల కంచెలు రహదారిపై అడ్డంగా వేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తే ఆపలేమని... అందుకే తమ ఊరిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు చెప్పారు.
ఇదీ చూడండి లాక్డౌన్లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది