విజయవాడ నగర శివారులోని నున్న మ్యాంగోమార్కెట్లోని గుడౌన్ లో అమ్మకానికి దాచి ఉంచిన 466 మద్యం బాటిళ్లను నున్న గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి 'ప్రమాదాలు జరుగుతున్నా.. కంపెనీలకే వైకాపా వత్తాసు పలుకుతోంది'