ఇదీ చదవండి
'అధికారం అప్పగించండి - అభివృద్ధి చూపిస్తా' - pamarru
అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని కృష్ణా జిల్లా పామర్రు శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ఓట్లను అభ్యర్థించారు.
పామర్రు తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన
కృష్ణా జిల్లాలో తెదేపా అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. పామర్రు తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తెదేపా ప్రభుత్వం ప్రవేశపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లారు. సైకిలు గుర్తుకు ఓటేయాలని కోరారు. తిరిగి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా మరింతఅభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి
sample description