ETV Bharat / state

తక్కువ ధరకే ఇసుక: మంత్రి పెద్దిరెడ్డి

తక్కువ ధరకే ఇసుకను అందించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి
author img

By

Published : Sep 5, 2019, 6:58 PM IST

Updated : Sep 5, 2019, 10:27 PM IST

మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో ఇసుక డంపింగ్ యార్డు ను రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుకను అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి.

"నిరక్ష్యరాస్యత సున్నాకు తీసుకురావడమే లక్ష్యం"

Intro:Ap_Vsp_36_05_regular pai_Haamee_Ab_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటానునని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో సుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ పక్క కర్మాగారం ను కాపాడుకుంటూన్నే మరొక పక్క కార్మికుల సమస్యలు పరిష్కారం నకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆనంతరం ఎమ్మెల్యే ధర్మశ్రీని అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ఎండీ విక్టర్ రాజు, గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు శరగడం రామునాయుడు, సూరిబాబు, వైకాపా నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Body:చోడవరం

Conclusion:8008574732
Last Updated : Sep 5, 2019, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.