ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... బాలుడు మృతి - kanchikacherla

కంచికచర్ల మార్కెట్ యార్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​ను వెనుకనుంచి వచ్చిన బస్సు ఢీకొంది.

రోడ్డుప్రమాదం
author img

By

Published : Sep 4, 2019, 9:36 PM IST

ట్రాక్టర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... బాలుడు మృతి

కృష్ణా జిల్లా కంచికచర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​ను వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో షేక్ అక్బర్ అనే బాలుడు, తండ్రి జాన్​ సైదులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని నందిగామ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అక్బర్ మృతి చెందాడు.

ఇది కూడా చదవండి.

'తెదేపా హయాంలోనే ఎక్కువ అరాచకాలు..విచారణకు సిద్ధమేనా?'

Intro:ap_knl_103_04_ahobilam_swathi_vedukalu_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా అల్లగడ్డ మండలం అహోబిల క్షేత్రం లో లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఘనంగా స్వాతి వేడుకలు జరిగాయి దిగువ అహోబిలం లోని శ్రీ ప్రహల్లాద వరద స్వామి సన్నిధిలో సుదర్శన హోమం జరిగింది ఆలయ అర్చకులు వేదమంత్రాలు పాటిస్తూ యాగ సమిధలను ఆవాహం చేశారు సుదర్శన హోమం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఇక్కడ వెలసిన నవ నరసింహ క్షేత్రాలను భక్తులు దర్శించి విశేష పూజలు చేశారుBody:అహోబిలం లో స్వాతి నక్షత్ర అ వేడుకలుConclusion:అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.