ఇవీ చదవండి:
రైట్ రైట్, తెలుగోడి మొదటి బస్సు ఇదే - RTC
First Bus in RTC ప్రతి ఊరికి బస్సుతో విడదీయలేని బంధం ఉంటుంది. ఆ ఊరికి మొదటి బస్సు అయితే మరింత అనుబంధం ఉంటుంది. ఇక అసలు మన రాష్ట్రానికే మొదటి బస్సంటే, వినడానికే కుతూహలంగా ఉందికదా. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన బస్సు ఎలా ఉంది. అసలు ఆర్టీసీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ప్రజా రవాణ విభాగం తొలి అడుగులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
bus
ఇవీ చదవండి: