ETV Bharat / state

ఆర్టీసీ సర్వర్ సమస్య... గంటలపాటు నిలిచిన బస్సులు.... - ఆర్టీసీ బస్సు

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ఆర్టీసీ బస్సులకు సర్వర్ పనిచేయకపోవటం వలన ఏడు గంటల వరకు బస్సులు బయలుదేరలేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. .

ఆర్టీసీ బస్సు సర్వర్ ప్రాబ్లమ్
author img

By

Published : Aug 27, 2019, 3:09 PM IST

ఆర్టీసీ బస్సు సర్వర్ సమస్య దీంతో ప్రయాణీకులకు ఇబ్బందులు

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ఏపీఎస్ ఆర్టీసీలో సర్వర్ మొరాయింపుతో ఆర్టీసీ డిపో నుంచి ఒక బస్సు బయటకు రాలేని దుస్థితి నెలకొంది. నిత్యం ప్రయాణాలు చేసే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ డిపోలో సిబ్బంది సర్వర్​తో కుస్తీ పడుతూనే ఉన్నారు. ఉదయం 7 గంటల వరకు ఒక బస్సు బయటకు తీయలేని పరిస్థితిలో ఆర్టీసీ డిపోలో నెలకొంది. అధికారులు విజయవాడలోనే ఉన్నతాధికారులతో సాంకేతిక సలహా సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరించారు.

ఇదీ చదవండి:ముందు చూపు లేకపోతే.. ఇలాంటి సమస్యలు తీరవు

Intro:గ్రామాలలో కళ్లాలు నిర్మించిన నిధులు వెంటనే విడుదల చేయాలి ""సిపిఎం"" ...Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కొమరాడ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హమీ పథకం కార్యాలయం వద్ద కళ్లాలు నిర్మించిన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం ఉపాధి ఈసి ఇంజనీర్ కన్సల్టేషన్ శివప్రసాద్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లిసాంబమూర్తి మాట్లాడుతూ మండలంలో ముప్పై ఒక పంచాయతీలు గాను ప్రతి గ్రామంలో రైతులకు వరి మొక్కజొన్న మినప పెసర కంది పంటలను నుార్చుకునే విధంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో కళ్ళాన్ని నిర్మించుకునే విధంగా లక్షా డెబ్బై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి నవంబర్ రెండు వేల పద్ధెనిమిది ముందు నిర్మించిన కల్లాల అన్నింటికీ నిర్మించిన ప్రాప్తికే నిధులు విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి నవంబర్ రెండు వేల పద్ధెనిమిది నుండి నిర్మించిన కల్లాలకు నిధులు విడుదల చేయకపోవడం చాలా అన్యాయమనిదీనివల్ల కల్లాల్లో పనిచేసిన కూలీలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని కావున కొత్తగా రైతు భరోసా అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్లాల గురించి చర్యలు తీసుకుని వెంటనే కొమరాడ మండలంలో పూడేసు కుంతేసు మచిమండకొమరాడ కొత్తవలస చిన్న కేజీల శిఖవరం పెద్ద శాఖ కుమ్మరికుంట కందివలస వీటితో పాటు సుమారు ముప్పై గ్రామాలకు కల్లాల నిధులు రాకపోవడం వల్ల కూలీలు ఇబ్బంది పడుతున్నారని కావున వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని బిల్లులు చెల్లించే విధంగా చూడాలని లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్దెత్తున ఆందోళన చేస్తామని తెలియజేయుచున్నాము ఈ కార్యక్రమంలో వెంకట్ లక్ష్మణ్ రావు సుబ్బారావు పాల్గొన్నారుConclusion:కురుపాం నియోజకవర్గంలో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.