ETV Bharat / state

ఆర్చరీ క్రీడాకారిణి సురేఖకు ఘనస్వాగతం - సురేఖ

ఆర్చరీ క్రీడాకారిణి సురేఖకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. నెదర్లాండ్స్‌లో 50వ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 కాంస్య పతకాలు సురేఖ గెలుపొందారు.

jyoti-surekha
author img

By

Published : Jun 22, 2019, 10:11 AM IST

ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత సురేఖకు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పలువురు క్రీడాభిమానులు స్వాగతం పలికారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన 50వ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన అనంతరం స్వస్థలమైన విజయవాడకు చేరుకుంది.

ఆర్చరీ క్రీడాకారిణి సురేఖకు ఘనస్వాగతం

Intro:ap_rjy_71_21_upamukyamantri_Bosu_pressmet_avb_C12
తూర్పు గోదావరి జిల్లా మండపేట లో ఉప ముఖ్యమంత్రి ఇ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తల సమావేశంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థిక క సంక్షోభం వేధిస్తుంది అయినా సరే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా గ్రామ వాలంటీర్లను ప్రతి 50 కుటుంబాలకు ఒక వాల్ ఎంట్రీని నియమిస్తున్నామని ఎక్కడ ఎటువంటి అవినీతికి పాల్పడకుండా చూసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు

Body:ap_rjy_71_21_upamukyamantri_Bosu_pressmet_avb_C12

Conclusion:ap_rjy_71_21_upamukyamantri_Bosu_pressmet_avb_C12
తూర్పు గోదావరి జిల్లా మండపేట లో ఉప ముఖ్యమంత్రి ఇ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తల సమావేశంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థిక క సంక్షోభం వేధిస్తుంది అయినా సరే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా గ్రామ వాలంటీర్లను ప్రతి 50 కుటుంబాలకు ఒక వాల్ ఎంట్రీని నియమిస్తున్నామని ఎక్కడ ఎటువంటి అవినీతికి పాల్పడకుండా చూసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.