విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో పోలీసులు కోడిపందేలరాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉదయం 7గంటలకే కోడిపందేలు నిర్వహిస్తున్న 10 మందిని పటమట పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15 బైక్ లు, 2కోళ్లు, 9,320 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: బహిష్కరించినా నగరంలో షికార్.. పోలీసులకు చిక్కిన రౌడీషీటర్