ETV Bharat / state

జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టిన కారు... మహిళ మృతి

కృష్ణాజిల్లా విజయవాడ హనుమాన్ జంక్షన్ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకనుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టిన కారు... మహిళ మృతి
జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టిన కారు... మహిళ మృతి
author img

By

Published : Oct 29, 2020, 9:25 AM IST

కృష్ణాజిల్లా విజయవాడ హనుమాన్ జంక్షన్ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై లారీని వెనకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి

'మరోసారి ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.