ETV Bharat / state

విజయవాడలో రెండు లారీలు ఢీ-ఒకరు మృతి - విజయవాడ

కృష్ణాజిల్లా విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. మరో డ్రైవర్ కు గాయాలయ్యాయి.

road-accident
author img

By

Published : Jun 11, 2019, 11:09 AM IST

విజయవాడలో రెండు లారీలు ఢీ-ఒకరు మృతి

విజయవాడ.... రామవరప్పాడు-కోల్‌కతా జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ లారీ క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున గన్నవరం వైపు వెళ్తున్న లారీని...... వెనుక వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ కోటయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు గ్యాస్ కట్టర్ సాయంతో క్యాబిన్‌ కట్ చేసి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు.

Intro:AP_VJA_14_10_AITUC_DHARNA_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వ పథకాలకు మళ్ళించ రాదని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ ధర్నాకు దిగారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను గతంలో లో చంద్రన్న భీమ పథకానికి మళ్లించారని ఆ నిధులను తక్షణమే బోర్డు జమ చేయాలని, సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న పథకాలను రెట్టింపు చేయాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఫింఛను మూడు వేలకు పెంచాలని ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బైట్... పెద్దిరెడ్డి సత్యనారాయణ భవన నిర్మాణ కార్మికుల సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు

Body:AP_VJA_14_10_AITUC_DHARNA_AVB_C7

Conclusion:AP_VJA_14_10_AITUC_DHARNA_AVB_C7

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.