ETV Bharat / state

'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి' - tsrtc strike

'కేసీఆర్​ తాతకు నమస్కారాలు... మా మమ్మీ వాళ్లుకు 3 నెలల నుంచి జీతాలు రావడంలేదు. మేం దసరా, దీపావళి పండుగలు కూడా జరుపుకోలేదు. నేను కొత్త బట్టలు కొనుక్కోలేదు. పాఠశాల ఫీజు కట్టలేదు. అందుకే పరీక్షలు​ రాయనివ్వలేదు. స్కూల్​ నుంచి వెళ్లగొట్టారు. కేసీఆర్​ తాతా దయచేసి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవండి' అంటూ... తెలంగాణ సీఎం కేసీఆర్​ను ఓ చిన్నారి దీనంగా వేడుకుంది. ఇవాళ ఎంజీబీస్​ బస్​స్టాండ్​లో జరిగిన ఆర్టీసీ మహిళా కార్మికుల దీక్షలో... రిషిత తన ఆవేదన వెల్లబుచ్చుకుంది. ఇది ఈ చిన్నారి వేదనే కాదు... ఇంకెదరో ఆవేదన..!

'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'
author img

By

Published : Nov 24, 2019, 5:07 PM IST

'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

ఈ కథనం చూడండి: ఎంజీబీఎస్​లో మహిళా కార్మికుల మౌనదీక్ష

Intro:tg_nlg_211_21_health_camp_av_TS10117

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కామినేని హాస్పిటల్, శరత్ మాక్స్ విషన్ ఆధ్వర్యంలో పోలీసుకుటుంబ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాచకొండ అడిసినల్ సీపీ G. సుధీర్ బాబు IPS, Dcp నారాయణ రెడ్డి,ACP సత్తయ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ కుటుంబాలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. Body:Shiva shankarConclusion:9948474102

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.