గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎన్నికల ఖర్చుల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుందని కృష్ణా జిల్లా ఆడిట్ అధికారి, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తనిఖీ నోడల్ అధికారి బి.చంద్రరావు స్పష్టం చేశారు. 10 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచి అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు అభ్యర్థి రూ 50 వేలు, 10 వేలకన్నా తక్కువ ఉన్నచోట్ల సర్పంచికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.30 వేలు మాత్రమే వ్యయం చేయాలని సూచించారు. అంతకు మించితే అనర్హత వేటుకు గురవుతారని తెలిపారు.
ఇదీ చూడండి. పల్లెలు వాటిని వినియోగించుకుంటే ప్రగతి పరుగులే