ETV Bharat / state

అద్దె బస్సుల డ్రైవర్ల విధులు బహిష్కరణ - మచిలీపట్నం ఆర్టీసీ డిపో

పరిమితికి మించిన ప్రయాణికులకు  ఆర్టీసీ అద్దె బస్సుల్లో అనుమతిస్తున్నారని ఆరోపిస్తూ... మచిలీపట్నం డిపో పరిధిలోని అద్దె బస్సు డ్రైవర్లు విధులను బహిష్కరించారు.

'మచిలీపట్నం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు నిరసన'
author img

By

Published : May 16, 2019, 12:23 PM IST

'మచిలీపట్నం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు నిరసన'
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌ వైఖరిని నిరసిస్తూ అద్దె బస్సుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. మచిలీపట్నం నుంచి ఏలూరు వెళ్తున్న అద్దె బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని డ్రైవర్‌ బస్సును నిలిపివేయడంపై వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రతి చిన్న విషయానికి డిపో మేనేజర్‌ అద్దె బస్సు డ్రైవర్లను ఇబ్బందులు పెడుతున్నారని డ్రైవర్లు ఆరోపించారు. విధులకు నిరాకరించిన కారణంగా.. 50 అద్దె బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి-తప్పతాగి డ్రైవింగ్.. బస్సులో 40 మంది!

New Delhi, May 16 (ANI): Google officially announced the merging of Shopping Search and Express into the new Google Shopping experience.As explained on the official blog, Google Shopping is an improved interface leveraging Google Search. Users can choose to make a purchase of products with a blue shopping cart next to it directly on Google, backed by the company's returns and other customer support services.The new interface also brings new features for retailers and brands. Ads, local and transactions are now in one place to help them connect with consumers at the right time. The Shopping Actions will be extended to other Google surfaces including YouTube and Google Images later this year.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.