ETV Bharat / state

హనుమాన్ జంక్షన్​లో దుకాణాలకు నిబంధనల సడలింపు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్​లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్​డౌన్​కు సడలింపులిచ్చారు.

author img

By

Published : May 15, 2020, 4:25 PM IST

Relaxation to shops in Hanuman Junction at krishna district
హనుమాన్ జంక్షన్​లో దుకాణాలకు సడలింపు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్​లో దుకాణాలకు లాక్​డౌన్ నుంచి కొన్ని సడలింపులిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ప్రజలు భౌతికదూరం పాటించి సరకులు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి:'వాళ్లను పంపించినట్లే..మమ్మల్ని పంపించండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.