ETV Bharat / state

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో విజయవాడలో చికిత్స పొందుతూ కృష్ణా రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

receiving treatment at the hospital The man died in vijayawada
కారు దహనం ఘటన
author img

By

Published : Aug 26, 2020, 12:22 AM IST

ఈనెల 17వ తేదీన కారులో ముగ్గురు వ్యక్తులపై పెట్రోలు పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణారెడ్డి మృతి చెందారు. భూవివాదాలు, ఆర్థిక లావాదేవీల కారణంగానే నిందితుడు వేణుగోపాల్​రెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు ధ్రువీకరించారు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. విజయవాడ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చదవండీ... మృతదేహం అప్పగింతకు లంచం డిమాండ్‌ చేసిన కామాటి సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.