ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ సింగ్ నగర్ పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్రప్రదేశ్లో విడుదలపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పిన రామ్ గోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం విమానాశ్రయం పంపించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఎత్తి వేయడంతో.. అదే ప్రాంతానికి వచ్చి వర్మ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఎన్టీఆర్ విగ్రహానికి రామ్గోపాల్ వర్మ నివాళులు - రామ్గోపాల్ వర్మ
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.