ETV Bharat / state

'నిర్భయ హంతకులను వెంటనే ఉరి తీయాలి' - నిర్భయ కేసుపై విజయవాడలో నిరస ర్యాలీ

నిర్భయ కేసు దోషులను వెంటనే ఉరి తీయాలంటూ కృష్ణా జిల్లా విజయవాడలోని మారిస్ స్టెల్లా కాలేజీ విద్యార్థులు నిరసన చేశారు. మహిళలపై అత్యాచారాలను వెంటనే అరికట్టాలి.. స్తీలకు రక్షణ కల్పించాలంటూ నినదించారు. ఎవీయం క్రియేషన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

rally for nirbhya Assassins to be hanged immediately at vijayawada in krishna
'నిర్భయ హంతకులను వెంటనే ఉరి తీయాలి'
author img

By

Published : Feb 5, 2020, 8:01 PM IST

.

'నిర్భయ హంతకులను వెంటనే ఉరి తీయాలి'

ఇదీ చదవండి:డిక్కీలో నగదు పెట్టి బజారుకెళ్లాడు.. తిరిగొచ్చేసరికి..!

.

'నిర్భయ హంతకులను వెంటనే ఉరి తీయాలి'

ఇదీ చదవండి:డిక్కీలో నగదు పెట్టి బజారుకెళ్లాడు.. తిరిగొచ్చేసరికి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.