కృష్ణా జిల్లా మైలవరంలో వాతావరణం చల్లబడింది. వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలకు ఆపసోపాలు పడిన ప్రజలు.. ఈ జల్లులతో సేద తీరారు. ఉదయం నుంచీ మేఘావృతమై.. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వానకు.. ప్రజలు ఆనందించారు.
ఇదీ చదవండి: