ETV Bharat / state

కొత్త రైల్వే లైన్​కు రంగం సిద్ధం - rain

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి రాయనపాడు మీదుగా సికింద్రాబాద్ వెళ్లేందుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి భూసేకరణలో భాగంగా కొండపావులూరు సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకరన్, డిప్యుటీ చీఫ్ ఇంజనీర్​తో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

రాయనపాడు వద్ద రైల్వే లైన్ కు రంగం సిద్ధం
author img

By

Published : Aug 1, 2019, 3:16 PM IST

రాయనపాడు వద్ద రైల్వే లైన్ కు రంగం సిద్ధం

విశాఖపట్నం- విజయవాడ- సికింద్రాబాద్ నగరాల మధ్య లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ శివారులోని ముస్తాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గుణదల, రాయనపాడు మీదుగా నేరుగా సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు. రూరల్ కొండపావులూరు సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకరన్, డిప్యుటీ చీఫ్ ఇంజనీర్ కలిసి... భూములు కోల్పోతున్న రైతులతో కలిసి రైల్వే లైన్ భూసేకరణ ఇతర అంశాలపై చర్చించి.. ఆప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ విశాఖపట్నం నుంచి రాయనపాడు మీదుగా సికింద్రాబాద్ వెళ్లేందుకు మూడవ లైన్ ఏర్పాటు చేయడానికి రైతుల నుంచి భూములను సేకరించి ప్రక్రియ మొదలు పెట్టామని... దీనివల్ల రైల్వే రద్దీ తగ్గి త్వరగా సికింద్రాబాద్ కు చేరుకునే అవకాశం ఉంటుందని సబ్ కలెక్టర్ దినకర్ అన్నారు.

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం శ్రీ కాళహస్తి రోడ్డు ఆనుకుని ఉన్న శ్రీ కృష్ణా సీడ్స్ దుకాణం ఎదుట ఈరోజు రైతులు ధర్నా నిర్వహించారు. వందమంది రైతులు చేరుకుని బెండ నాసిరకం విత్తనాలు అధిక ధరలకు అమ్మ కాలు జరిపారు. కేజీ రూ.3200విక్రయించారు. పంట దిగుబడి రాకపోవడంతో రైతులు దుకాణం ఎదుట ధర్నా చేస్తున్నారు. వందలాది రైతులు దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. అందరూ నష్టపోవడం జరిగిందన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దుకాణం యజమాని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Body:దుకాణం

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.