ETV Bharat / state

పరిహారం కోసం ఆందోళన - gannavaram

గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం భూములిచ్చిన రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

పరిహారం కోసం ఆందోళన
author img

By

Published : Feb 16, 2019, 6:17 PM IST

పరిహారం కోసం ఆందోళన
గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం భూములిచ్చిన రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నష్టపరిహారం కింద తమకు మరో చోట భూమిని కేటాయిస్తామన్న ప్రభుత్వ ప్రకటనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీనిచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా హామీని నిలబెట్టుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.
undefined

ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ భరోసా యాత్ర

కొంపముంచిన రూ.10 చీర

Intro:AP_VJA_31_16_AIRPORT_NIRAVASITHULA_ANDOLANA_AB_C8. యాంకర్ : గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూములు నష్టపరిహారం మరోచోట భూముల కేటాయిస్తామని ప్రభుత్వ ప్రకటన తక్షణమే అమలు చేయాలని ప్లాట్ల యాజమానులు .. భూములిచ్చిన రైతులకురాజధానిలో కేటాయించిన ప్లాట్స్ రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని రైతులు ఇరువర్గాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్మపోరాట దీక్ష చేపట్టారు ప్రభుత్వం భూముల కేటాయిస్తామని హామీనిచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం కలగటం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజుల క్రితం నూజివీడు సబ్ కలెక్టర్ అజ్జంపూడి గ్రామంలోని 54 ఏకరాలు భూమిని ప్లాట్స్ విభజించి డ్రా కేటాయిస్తామని చెప్పి మారుస్తున్నా రని విజయసాయ , ఎంజీ బ్రదర్స్ ,అదిత్య వెంచర్ యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ అందోళన విరమించబోమని హెచ్చరించారు. బైట్ : 1. వేదావతి , ప్లాట్స్ యాజమానులు సంఘం సభ్యరాలు , 4. రైతులు.

Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM , KRISHNA DISTRICT.

Conclusion:KIT NUMBER : 781. PH 9014598093
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.