తెలంగాణ అమ్మాయితో, ఆంధ్రకు చెందిన అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ విషయంలో అమ్మాయి ఇంట్లో గొడవలు కారణంగా యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని యువకుని బంధువులు ఆసుపత్రికి చేరుకోగా ఆస్పత్రి వద్ద ఇరు కుటుంబాలకు వాగ్వదం జరిగింది. పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరు కుటుంబాలను స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఆంధ్ర అబ్బాయి... తెలంగాణ అమ్మాయి... ప్రేమ వివాదం... - nandigama
తెలంగాణకు చెందిన యువతి, ఆంధ్రా యువకుని మధ్య ప్రేమ... వివాదానికి దారితీసింది. పోలీసుల సమక్షంలో అంతా సద్దుమణిగింది.
ప్రేమవివాదం
తెలంగాణ అమ్మాయితో, ఆంధ్రకు చెందిన అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ విషయంలో అమ్మాయి ఇంట్లో గొడవలు కారణంగా యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని యువకుని బంధువులు ఆసుపత్రికి చేరుకోగా ఆస్పత్రి వద్ద ఇరు కుటుంబాలకు వాగ్వదం జరిగింది. పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరు కుటుంబాలను స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Intro:అన్న క్యాంటిన్లు మూసివేతకు నిరసనగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో p0నిరసన కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం పట్టణంలో ఎనుముల పల్లి కూడలి అన్న క్యాంటీన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఐదు రూపాయల కె రుచికరమైన నా భోజనం అందించేందుకు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వేయించి నిరుపేదల కడుపు కొట్టే అన్నారు వృద్ధులు నిరుపేదలు పట్టెడన్నం కోసం కాంటీన్ లో వద్ద నిరీక్షించాల్సి పరిస్థితి వచ్చిందన్నారు వెంటనే అన్న క్యాంటీన్ లను వినియోగంలోకి తీసుకువచ్చి నిరుపేదలకు భోజనం అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాల్ చేశారు క్యాంటీన్ ముందు ఉచితంగా నిరుపేదలకు భోజనం అందించారు
Body:అన్న క్యాంటీన్ దగ్గర నిరసన
Conclusion:అన్న క్యాంటీన్ దగ్గర నిరసన
Body:అన్న క్యాంటీన్ దగ్గర నిరసన
Conclusion:అన్న క్యాంటీన్ దగ్గర నిరసన