ETV Bharat / state

'పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్ అయ్యారేమో!' - undefined

ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో లావాదేవీలపైనా నియంత్రణ ఉంచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు.. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

జీవీఎల్ నరసింహారావు
author img

By

Published : Mar 24, 2019, 9:23 PM IST

జీవీఎల్ నరసింహారావు
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు... ఎన్నికల సమయంలోపార్టీల వైఖరిపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార తెదేపా.. ఎన్నికలను కలుషితం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇలాంటి సమయాల్లో.. బ్యాంకుల్లో జరిగే లావాదేవీలపై దృష్టి పెట్టాల్సిందిగా సీఈసీని కోరతామన్నారు.తెదేపా అడుగుజాడల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నడుస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబు చెప్పిన మాటలనే, పవన్ మళ్లీ చెబుతున్నారన్నారు. పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్ అయ్యారేమో అని వ్యాఖ్యానించారు.

Intro:Body:

prasad test dont use

Conclusion:

For All Latest Updates

TAGGED:

gvl
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.