ETV Bharat / state

హక్కులను భాజపా కాలరాస్తోంది:పౌర హక్కుల సంఘం

ప్రజావ్యతిరేక చట్ట సవరణలు,ప్రమాదంలో హక్కులు అంశంపై సెప్టెంబరు 1న విజయవాడలో సదస్సు జరగునుంది.

సదస్సు
author img

By

Published : Aug 23, 2019, 5:12 PM IST

ప్రజల హక్కులను భాజపా తొలగించే ప్రయత్నం చేస్తోంది

పార్లమెంట్ లో బలం ఉందని ట్రిపుల్ తలాక్,ఆర్టికల్ 370వంటి ప్రజా వ్యతిరేక చట్ట సవరణలకు భాజపా పాల్పడుతుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ తెలిపారు. ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను భాజపా ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. మహిళలు, ఆదివాసీలు, కార్మికులకు రక్షణ లేకుండా చేస్తున్న చట్ట సవరణలను తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. పౌర హక్కులపై విజయవాడలో 1వ తారీఖున జరిగే సదస్సులో ఈ అంశాలపై కూలంకుశంగా చర్చిస్తామని, ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు, మానవ హక్కుల పరిరక్షణ సంఘాల వ్కక్తలు ఈ సమావేశానికి హజరవుతారని చంద్రశేఖర్ తెలిపారు.

ఇది కూడా చదవండి.

ఈ-కేవైసీ తంటాలు...ఆధార్ కేంద్రాల వద్ద భారీ క్యూలు

Intro:ap_atp_56_23_krishnaastmi_vedukalu_ab_ap100099
Date:23-08-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
భక్తిశ్రద్ధలతో శ్రీక్రిష్ణజన్మాష్టమి వేడుకలు
అనంతపురం జిల్లా పెనుకొండ, సోమందేపల్లి మండల కేంద్రాల్లో శుక్రవారం శ్రీక్రిష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమందేపల్లిలోని సరస్వతీ విద్యామందిరం విద్యార్థులు శ్రీక్రిష్ణుడు ,గోపిక వేషధారణలతో ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పెనుకొండ లో శ్రీ క్రిష్ణుడి ఉత్సవ విగ్రహం రథంపై ఊరేగించారు ఊరేగింపు లో రథం ముంధర భజనలు చేపట్టారు. సోమందేపల్లిలో పాఠశాల విద్యార్థీనీలు కోలటంతో అలరించారు..Body:ap_atp_56_23_krishnaastmi_vedukalu_ab_ap100099Conclusion:9100020923
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.