ETV Bharat / state

పెద్దాపురం వద్ద తెలంగాణ మద్యం పట్టివేత - పెద్దాపురం వద్ద అక్రమ మద్యం పట్టివేత వార్తలు

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్​ఫోర్స్​ మెంట్ అధికారులు పట్టుకున్నారు. 645 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

police take over telangana alcohol at peddapuram
పెద్దాపురం వద్ద తెలంగాణ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Aug 28, 2020, 7:03 PM IST

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్​ఫోర్స్​ మెంట్ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెక్​పోస్ట్‌ల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 645 బాటిళ్ల మద్యాన్ని పట్టుకున్నారు. ఈ వాహన తనిఖీలలో స్పెషల్ ఎన్​ఫోర్స్​ మెంట్ అధికారి వకుల్ జిందాల్ పాల్గొన్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.77వేలు ఉంటుందని అన్నారు.

ఇదీ చూడండి. సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతులు ఎప్పుడో..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.