కృష్ణా జిల్లా క౦చికచర్ల మండలం గనిఆత్కూరు ఇసుక క్వారీ నుంచి ఓకే బిల్లు మీద రెండు ట్రిప్పులు వేస్తున్న ఇసుక టిప్పర్లను అధికారులు సిజ్ చేశారు. విజయవాడలో ఇసుక వ్యాపార౦ చేస్తున్న ఐదుగురు వ్యక్తుల నుంచి 141టన్నుల ఇసుకతోపాటు 5 సెల్ ఫోన్లను, 54 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక అధికారి వకుల్ జిందాల్ తెలిపారు.
ఇదీ చూడండి