కృష్ణాజిల్లా నందిగామ కంచికచర్ల మండలం దొనకొండ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు . ఈ ఘటనలో లారీతో పాటు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని... బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ...అక్రమంగా తరలిస్తున్న 14 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత