అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదు లారీలను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్ఐ ఎన్. చంటిబాబు ఆధ్వర్యంలో తనిఖీలు జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. వల్లూరుపాలెం, తోటవల్లూరు, రోయ్యూరు ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లోడ్ చేసుకుని హనుమాన్ జంక్షన్ వెళ్తుండగా.. ఎస్ఈబీ అధికారులతో కలిసి లారీలను పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవీ చూడండి...