ఎన్నికల నిర్వహణలో భాగంగా కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం మోగులూరులో పోలీసులు కవాతు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా తమవంతు సహకరించాలని పోలీసులు కోరారు.
ఇదీ చదవండి: