విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమూలురు అపార్ట్మెంట్లో సెటిల్ మెంట్ నిర్వహించిన ప్రదీప్ కుమార్ రెడ్డి, శ్రీధర్, నాగబాబులను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించగా.. ముగ్గురిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. గ్యాంగ్‌వార్ కేసులో ఇప్పటివరకు 33 మందిని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి..