కృష్ణా జిల్లా నందిగామలోని వ్యాపార సంస్థల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపార సంస్థల ముందు ఉంచిన వాహనాలను ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవాలని... లేదంటే ఆ సంస్థలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారులు సైతం... తమ వాహనాలను ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేసినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు మాస్కులు ధరించి బయటికి రావాలని, దుకాణాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: