విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పరిధిలో... బుధవారం నుంచి అన్ని రకాల నిత్య ఆర్జిత సేవలకు 40 శాతం పరిమితితో భక్తులను అనుమతిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు.
దేవాదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్ష సేవలు బుక్ చేసుకునే అవకాశం లేనందున, దేవస్థాన ఆర్జిత సేవాకౌంటర్ నందు భక్తులు టిక్కెట్లు పొందాలని సూచించారు.
ఇదీ చదవండి:
water disputes: 'ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో.. భద్రత ఏర్పాటు చేయండి'