ఇదీ చూడండి:
పీజీ వైద్య విద్య అర్హత పరీక్ష ఫలితాలు విడుదల - pg medical exam news
పీజీ వైద్య విద్యలో అర్హత పరీక్ష ఫలితాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా. శ్యామ్ ప్రసాద్ విడుదల చేశారు. నీట్ - 2020లో అర్హత పొందిన అభ్యర్థులతో సీట్ల భర్తీ కసరత్తు మొదలుపెట్టామన్నారు. కేంద్రం నుంచి ఈడబ్ల్యూఎస్ సీట్ల కేటాయింపుపై ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ జరుపుతామంటున్న ఎన్టీఆర్ వర్సిటీ ఉపకులపతి డా.శ్యామ్ ప్రసాద్‌తో మా ప్రతినిధి ముఖాముఖి..!
పీజీ వైద్య విద్య అర్హత పరీక్ష ఫలితాలు విడుదల