ETV Bharat / state

పాము కాటుకు గురై వృద్ధుడు మృతి - old man dead

నూజివీడులో విషాదం నెలకొంది. విషసర్పం కాటుకు ఓ మరో ప్రాణం బలైంది. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో రెండు నెలల్లో 28 మంది పాముకాట్లకు గురయ్యారు.

పాము కాటు
author img

By

Published : Aug 26, 2019, 11:12 PM IST

పాము కాటుకు గురై ఓ వ్యక్తి ప్రాణాలు విడిచిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక బాబునగర్​కు చెందిన తుమ్మలపల్లి రాములు (66) ఓ మర్రి చెట్టు కింద కూర్చొని ఉండగా శనివారం నాడు విష సర్పము కాటువేసింది. అతన్ని హుటాహుటిన పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. రాములు వైద్యం పొందుతూ ఇవాళ మృతి చెందారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రెండు నెలల్లో 28 పాముకాట్లు కేసులు నమోదు
గడిచిన రెండు నెలల కాలంలో నూజివీడు పరిసర ప్రాంతాల్లో పాముకాటుతో 28 మంది అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని... పాముకాటులు సంభవిస్తే భయానికి గురి కాకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

యాంకర్.... గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో వీరభద్ర స్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అర్బన్ ఎస్పీ పిహెచ్ డి రామకృష్ణ జాతర ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరభద్రస్వామికి హోమం , వీరభద్రుని పళ్ళెం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గుంటూరు ఎస్పీ కార్యాలయంలో వీరభద్ర స్వామి జాతర నిర్వహిస్తున్నామని , నేడు కనులపండగా వీరభద్రుని జాతర చేయడం జరిగిందని అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలియజేశారు.

Body:విజువల్స్..

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.